పురుగుల మందే పెరుగన్నం అయ్యింది.. రుణమాఫీ కాలేదని.. మరో రైతు ఆత్మహత్య-farmer committed suicide in dornakal of mahabubabad district because of rythu runa mafi ,తెలంగాణ న్యూస్

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు. రవి, అతని భార్య పేరిట బ్యాంకులో రూ.2,46,000 రుణం ఉంది. అది మాఫీ కాకపోవడంతో పాటు.. ఇతర అప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నాడని తండా వాసులు చెబుతున్నారు. రుణమాఫీ అయితే.. ఇప్పుడు వచ్చే పంటతో అప్పులు తీర్చేసి.. సంతోషంగా వ్యవసాయం చేసుకుంటానని రవి చెప్పినట్టు తోటి రైతులు చెబుతున్నారు.

Source link