ఎస్బీఐ వ్యక్తిగత ప్రమాద బీమా- ఏడాదికి రూ.1000 చెల్లిస్తే రూ.20 లక్షల బెనిఫిట్-sbi personal accident policy 1000 rupees premium per year get 20 lakhs benefit ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

పాలసీ రద్దు, క్లెయిమ్

పాలసీదారు ఈ పాలసీని రద్దు చేసుకోవాలనుకుంటే రాతపూర్వక నోటీసు ఇచ్చిన 15 రోజుల్లో పాలసీని రద్దు చేసుకోవచ్చు. క్లెయిమ్‌లకు తప్పనిసరిగా 90 రోజులలోపు బీమా కంపెనీకి తెలియజేయాలి. సంఘటన జరిగిన 180 రోజులలోపు అన్ని సంబంధిత పత్రాలను సమర్పించాలి. ప్రమాదం వల్ల కలిగే ప్రాణనష్టం, వైకల్యాలు, ఇతర ఖర్చును ఈ పాలసీ కవర్ చేస్తుంది. శాశ్వత వైకల్యం, పాక్షిక వైకల్యం, తాత్కాలిక అంగవైకల్యం, ఆసుపత్రి ఖర్చులు, అంబులెన్స్ ఖర్చులు వంటి సెలెక్టడ్, యాడ్-ఆన్ కవర్‌లను కూడా ఇది అందిస్తుంది.

Source link