BRS Party : 'సీటు' సిట్టింగ్ కేనా..? లేక ఈసారి 'సీన్' మారుతుందా..?

Telangana Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో టికెట్ ఆశిస్తున్న నేతలు… ఎవరికి వారిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సిట్ఠింగ్ లకు ఫిట్టింగ్ పెట్టేలా కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. ఇదే సీన్ యాదాద్రి జిల్లాలోని ఆలేరులో కనిపిస్తోంది.

Source link