రేషన్‌ కార్డుపై రూ. 110కే పామాయిల్‌ – రైతు బజార్లలో బోర్డులు ఏర్పాటు చేయాలి – మంత్రి మనోహర్

విజయవాడలోని రైతు బజార్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ తనిఖీ చేశారు. వంటనూనెలు, ఉల్లి, టమాటా విక్రయాలపై వినియోగదారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. పామాయిల్ రూ.110కే విక్రయించాలని మంత్రి స్పష్టం చేశారు.

Source link