Posted in Andhra & Telangana Telangana Caste Census : తెలంగాణలో సమగ్ర కుల గణన – 60 రోజుల్లో సర్వే పూర్తి, ఉత్తర్వులు జారీ Sanjuthra October 11, 2024 Caste Census in Telangana : కుల గణనపై తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతను ప్లానింగ్ డిపార్ట్మెంట్కు అప్పగించింది. 60 రోజుల గడువుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కులాల వారీగా సమగ్ర సర్వే నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. Source link