TDP Yanamala: బీసీ జనగణన చేయకుండా ద్రోహం చేస్తున్నారన్న యనమల రామకృష్ణుడు

TDP Yanamala: ఏపీలో బీసీ జనగణన చేయకుండా వైఎస్సార్సీపీ.. బీసీ ప్రజలకు ద్రోహం చేస్తోందని  మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష‌్ణుడు ఆరోపించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం వంచిస్తోందని ఆరోపించారు. 

Source link