ఎగువ నుంచి భారీ వరద..! మరోసారి తెరుచుకున్న సాగర్ గేట్లు, తాజా పరిస్థితి ఇదే..!-sagar and srisailam project gates were lifted due to the flood coming from upper areas ,తెలంగాణ న్యూస్

ఇటీవలే వాయుగుండం, అల్పపీడన ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మళ్లీ ఎగువ నుంచి ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది.  ఇవాళ్టి(అక్టోబర్ 19) ఉదయం రిపోర్ట్ ప్రకారం… సాగర్ ప్రాజెక్టులో 590 అడుగుల నీటిమట్టం ఉంది.ఇన్ ఫ్లో 1,08,851 క్యూసెకులుగా నమోదు కాగా… 1,08,851 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

Source link