“స్టంపింగ్, రనౌట్ లను రివ్యూ చేయడం చాలా అరుదు. ఇప్పటి వరకైతే అతని పాదం గ్రౌండ్ పైనే ఉంది. ఇషాన్ నువ్వు కూడా రాంచీ నుంచే వచ్చి ఉండొచ్చు కానీ.. నీ పేరు ఎమ్మెస్ ధోనీ కాదు” అని ఆకాశ్ చోప్రా అన్నాడు. ఆ వెంటనే స్పందించిన ఇషాన్.. హా, ఫిర్ ఠీక్ హై (హా సరే అయితే) అని అనడం స్టంప్ మైక్ లో వినిపించింది.