తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 01 Nov 202412:12 AM IST
తెలంగాణ News Live: Karimnagar Bandisanjay: కరీంనగర్ లో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు, వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్
- Karimnagar Bandisanjay: వెలుగులు విరజిమ్మే దీపావళి పర్వదిన వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవంగా జరిగాయి. సంబరాలు అంబరాన్నంటాయి. ఊరువాడ చిన్న పెద్ద తేడా లేకుండా దీపావళి వేడుకల్లో పాల్గొని టపాసులు మోత మ్రోగించారు.
పూర్తి స్టోరీ చదవండి