నేడు శ్రీకాకుళంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించనున్న సీఎంచంద్రబాబు-cm chandrababu will start the free gas cylinder scheme in srikakulam today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఏపీలో దీపావళి కానుకగా సూపర్ సిక్స్ ఉచిత సిలిండర్ల పథకాన్ని అమల్లోకి తీసుకు వచ్చారు. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ.894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు అందచేశారు.

Source link