కాకినాడలో కుటుంబ కలహాలతో ఘర్షణ, ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య-clash with family feud in kakinada three killed in same family ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు బత్తుల రమేశ్‌, బత్తుల చిన్ని, బత్తుల రాజుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.

Source link