మూసీ నదికి గోదావరి జలాలు.. తొలి దశలో గండిపేట నుంచి బాపూఘాట్‌ వరకు!-the process of transferring godavari waters to musi river will begin soon ,తెలంగాణ న్యూస్

కాలుష్య కూపంగా మారిన మూసీ నదిని ప్రక్షాళనకు జరిగిన ప్రయత్నాలు చాలా తక్కువ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకింత ప్రయత్నించినా అది నివేదికలు, అంచనాల దశ దాటలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజల జనజీవనంతో పెనవేసుకున్న మూసీ నది నీరు.. ఇపుడు విషతుల్యంగా మారింది.

Source link