APSRTC Special Buses : టూరిస్టులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ – ఆంధ్రా కశ్మీర్ 'లంబసింగి'కి ప్రత్యేక స‌ర్వీసులు

టూరిస్టులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్తం చెప్పింది. ఆంధ్రా ఊటీగా పేరొందిన లంబసింగికి విశాఖపట్నం ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీకెండ్స్ లో ఈ సర్వీసులు నడవనున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ ఆన్ లైన్ లో టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Source link