ఆకాశ‌వాణిలో పార్ట్‌టైమ్‌, క్యాజువ‌ల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల-అర్హులు వీరే-all india radio vijayawada visakhapatnam range jobs notification released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

దర‌ఖాస్తు రుసుము

ఆసక్తి అర్హత కలిగిన జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు రూ. 354, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాటగిరీ అభ్యర్థులు రూ. 266 దరఖాస్తు ఫీజును “Prasar Bharati, Akashvani, Vijayawada” పేరుతో బ్యాంక్ డ్రాఫ్ట్ ను జత చేసి న‌వంబ‌ర్ 8 లోగా “The Head of Office, Akashvani, Punnamathotha, M.G. Road, Vijayawada – 520010” చిరునామాకు పంపించాలని కోరారు. దరఖాస్తు కవరు పై భాగంలో “Application for RNU” అని తప్పనిసరిగా రాయాలని, వివరాల కోసం 9440674057 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.

Source link