HMWSSB OTS Scheme : హైదరాబాద్ వాసులకు మరో ఛాన్స్ – పెండింగ్ బిల్లులపై డిస్కౌంట్, గడువు పొడిగింపు

HMWSSB One Time Settlement Scheme 2024: హైదరాబాద్ వాసులకు జలమండలి మరో అలర్ట్ ఇచ్చింది. OTS స్కీమ్ గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది.ఈ స్కీమ్ లో భాగంగా పెండింగ్ బిల్లుల విషయంలో ఆలస్య రుసుముతో పాటు వడ్డీమాఫీ కానుంది. నల్లా కనెక్షన్ యాక్టివ్ లో ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

Source link