IRCTC Shirdi Tour : హైదరాబాద్ టు షిర్డీ – అతి తక్కువ ధరలో అదిరిపోయే టూర్ ప్యాకేజీ

IRCTC Hyderabad Shirdi Tour: హైదరాబాద్ నుంచి షిర్డీకి సరికొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం.  ఆగస్టు 9వ తేదీన  ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. https://www.irctctourism.com వెబ్ సైట్ నుంచి టూర్ వివరాలతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

Source link