కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ సర్కార్ కీలక అప్డేట్, జనవరి నుంచి ప్రక్రియ షురూ!-ap new ration card apply start from january 2025 civil supply department plans on new design cards ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ప్రభుత్వం వద్ద కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు సహా మార్పు చేర్పులు కోసం భారీగా కార్డులు పెండింగ్ లో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం 30,611 దరఖాస్తులు, కార్డుల స్ల్పిట్ కోసం 46,918 దరఖాస్తులు, సభ్యులను యాడ్ చేసేందుకు 2,13,007 దరఖాస్తులు, తొలగింపు కోసం 36,588, అడ్రస్‌ మార్పు కోసం 8,263, సరెండర్‌ కోసం 685 దరఖాస్తులు… మొత్తంగా 3.36 లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

Source link