Posted in Andhra & Telangana TG Paddy Procurement : ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు.. దయనీయంగా తెలంగాణ రైతుల పరిస్థితి Sanjuthra November 3, 2024 TG Paddy Procurement : ఓవైపు వరి కోతలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. ఇంకోవైపు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనుగోలు చేయడం లేదు. ఫలితంగా అన్నదాత అనాథ అవుతున్నాడు. పండించిన వడ్లను కొనుగోలు చేయాలని దీనంగా వేడుకుంటున్నాడు. Source link