Posted in Andhra & Telangana PM Svanidhi Scheme : వీధి వ్యాపారులకు గుడ్ న్యూస్, పీఎం స్వనిధి స్కీమ్ లో రూ.50 వేల వరకు రుణాలు-వడ్డీలో 7 శాతం సబ్సిడీ Sanjuthra November 3, 2024 PM Svanidhi Scheme : పీఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు కేంద్రం ప్రభుత్వం రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాలు ఇస్తుంది. రుణాలను సకాలంలో చెల్లిస్తే వడ్డీపై 7 శాతం సబ్సిడీ ఇస్తారు. అలాగే డిజిటల్ లావాదేవీలపై రూ.1200 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తారు. Source link