Pawan Kalyan : నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది: పవన్ కళ్యాణ్

Pawan Kalyan : ఏపీ డిప్యూడీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత వహించాలని సూచించారు. తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని పవన్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలని పవన్‌ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.

Source link