Sangareddy : తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. గంటల వ్యవధిలోనే దొంగతనాలు చేస్తున్న దుండగులు

Sangareddy : తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఒకేరోజు రెండు చోట్ల తాళాలను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడి విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. తాళం వేసిన గంటల వ్యవధిలోనే దొంగతనాలు జరగడం విశేషం. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Source link