TS TET Syllabus 2023: తెలంగాణ టెట్ సిలబస్ లో ఎలాంటి మార్పులు లేవు. ఈ మేరకు వెబ్ సైట్లో పూర్తి వివరాలను పొందుపరిచారు అధికారులు . https://tstet.cgg.gov.in వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన వివరాలను పొందవచ్చు. మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు.