సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. పోలీసులకు జగన్ మాస్ వార్నింగ్-ys jagan mass warning to andhra pradesh police ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

‘సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు.. ప్రతివర్గాన్ని మోసం చేస్తున్నారు.. మూడు విడతలుగా ఇవ్వాల్సిన విద్యాదీవెన ఇవ్వలేదు. వసతి దీవెన కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ స్కూల్స్ గాడితప్పాయి. ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి, ఈ-క్రాప్ లేదు, ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో అమలు చేస్తున్న పథకాలన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు డోర్‌ డెలివరీ ఊసే లేకుండా పోయింది’ అని జగన్ విమర్శించారు.

Source link