Accident for Bollywood actor in shooting షూటింగ్ లో బాలీవుడ్ నటుడికి ప్రమాదం


Thu 07th Nov 2024 07:37 PM

sunil shetty  షూటింగ్ లో బాలీవుడ్ నటుడికి ప్రమాదం


Accident for Bollywood actor in shooting షూటింగ్ లో బాలీవుడ్ నటుడికి ప్రమాదం

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కి షూటింగ్ సెట్స్ లో ప్రమాదం జరిగిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడం చూసి ఆయన అభిమానులు ఆందోళన పడిపోయారు. సునీల్ శెట్టి నటిస్తున్న హంటర్ వెబ్ సిరిస్ సెట్స్ లో ఓ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తుంది. 

ఆ యాక్షన్ సీన్ లో ఓ చైన్ లాగే సందర్భంలో అది పక్కటెముకకు తగలడంతో ప్రమాదం జరిగింది, ఆ వెంటనే సునీల్ శెట్టి ని ముంబైలోకి ప్రవేట్ ఆసుపత్రికి తరలించగా.. హారర్ షూటింగ్ కి మేకర్స్ బ్రేకులు వేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సునిల్ శెట్టి పరిస్థితి నిలకడగా ఉంది అంటున్నారు. 

మరోపక్క సునీల్ శెట్టి తనకు మైనర్ యాక్సిడెంట్ జరిగింది, సీరియస్ ఏమి లేదు, అంతా బాగానే ఉంది అంటూ సోషల్ మీడియా ద్వారా అభిమాలను కూల్ చేసారు. 


Accident for Bollywood actor in shooting:

Sunil Shetty Injured on Hunter set while performing stunt





Source link