ByGanesh
Thu 07th Nov 2024 08:50 PM
సమంత కొన్నాళ్లుగా హద్దులు దాటి గ్లామర్ షో చేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ తర్వాత బోల్డ్ షో కి సై అంటున్న సమంత సోషల్ మీడియా లో ఫోటోషూట్స్ తో కవ్విస్తుంది. మాయోసైటిస్ వలన బరువు తగ్గి మరీ బక్కగా కనిపిస్తూ సమంత అందాలు హైలెట్ అవ్వవు అన్న ప్రతిసారి ఆమె గ్లామర్ షో వేరే లెవల్ అన్న చందాన తయారైంది.
బాలీవుడ్ లో సమంత నటించిన సిటాడెల్ హానీ – బన్నీ వెబ్ సీరీస్ విడుదలైంది. సిరీస్ కన్నా ఎక్కువగా ప్రమోషన్స్ లో సమంత అందాలే హైలెట్ అయ్యాయి. తరచూ ఆమె వదిలే గ్లామర్ ఫొటోస్ ఒక ఎత్తు ఈ రోజు సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ ఒక ఎత్తు అనేలా ఆమె గ్లామర్ షో ఉంది.
బ్లాక్ డ్రెస్ లో సమంత ఎక్స్ పోజింగ్ గా ఇచ్చిన ఫోజులకు కొంతమందికి మతిపోగా.. మరికొంతమంది మాత్రం సమంతా ఏంటి ఈ అవతారం అంటూ కామెంట్ చేస్తున్నారు. నెటిజెన్స్ అనడం కాదు.. సమంత ఈ గ్లామర్ షో చూస్తే మాత్రం అందరూ అవాక్కవ్వాల్సిందే.
Samantha Tempts In Latest Monochrome Photoshoot:
Samantha new photoshoot goes viral