ప్రపంచకప్‍లో పాకిస్థాన్ ఆడాల్సిన మరో మ్యాచ్ తేదీ మారనుందా! కారణం ఇదే..-cricket news world cup 2023 schedule pakistan vs england match in kolkata may see date change check details

ఇప్పటికే అక్టోబర్ 15వ తేదీన అహ్మదాబాద్ వేదికగా ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఒకరోజు ముందుకు వచ్చింది. అక్టోబర్ 15న నవరాత్రి ఉత్సవాల ప్రారంభం ఉండటంతో ఈ మ్యాచ్‍ను అక్టోబర్ 14కు మార్చింది ఐసీసీ. అలాగే, హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్, శ్రీలంక మధ్య అక్టోబర్ 12 జరగాల్సిన మ్యాచ్ అక్టోబర్ 10కి మారింది. ఇప్పుడు, పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ తేదీ కూడా మారేలా కనిపిస్తోంది.

Source link