Posted in Andhra & Telangana Madakasira Kalyani: మడకశిరలో రూ.1430కోట్లతో కళ్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్స్ ఏర్పాటు Sanjuthra November 21, 2024 Madakasira Kalyani: రాయలసీమలోని వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిరకు భారీ పెట్టుబడి రానుంది. రూ.1430కోట్లతో కొత్త పరిశ్రమను ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త పరిశ్రమతో దాదాపు 565 ఉద్యోగాలు లభించనున్నాయి. Source link