ఏపీ రైతలకు బిగ్ అలర్ట్‌, బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి తుఫాను ముప్పు-big alert for ap farmers low pressure in bay of bengal cyclone threat to ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

23వ తేదీన ఏర్పడే అల్పపీడనం తుఫానుగా రూపాంతరం చెందిన తర్వాత వచ్చే వారం 27వ తేదీ నాటికి తమిళనాడు, ఏపీలలో తీరం దాటుతుందని ఐఎండి అంచనా వేస్తోంది. అల్పపీడనం నేపథ్యంలో కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని, వరికోతలు, వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Source link