సాకారం కానున్న వైజాగ్ రైల్వే జోన్‌ …జోన్ కార్యాల‌యం ఏర్పాటుకు టెండ‌ర్లు ఆహ్వానం…-today andhra pradesh news latest updates november 25 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Vizag Railwayzone: సాకారం కానున్న వైజాగ్ రైల్వే జోన్‌ …జోన్ కార్యాల‌యం ఏర్పాటుకు టెండ‌ర్లు ఆహ్వానం…(Sanjay Sharma)

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 25 Nov 202412:47 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vizag Railwayzone: సాకారం కానున్న వైజాగ్ రైల్వే జోన్‌ …జోన్ కార్యాల‌యం ఏర్పాటుకు టెండ‌ర్లు ఆహ్వానం…

  • Vizag Railwayzone: ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ఆశ వైజాగ్ రైల్వే జోన్‌ సాకారం కానుంది. విశాఖప‌ట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాల‌యం కోసం టెండరును పిలిచారు. డిసెంబ‌ర్ 2న ప్రీ బిడ్ నిర్వ‌హిస్తారు. డిసెంబ‌ర్ 13 నుంచి బిడ్డింగ్ ప్రారంభం కానుంది. 

పూర్తి స్టోరీ చదవండి

Source link