తెలంగాణలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఆ భూకేటాయింపులు రద్దు-supreme courts sensational verdict on allotment of house plots in telangana cancellation of land allotments ,తెలంగాణ న్యూస్

జర్నలిట్టులు, ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, ఐఏఎస్‌,ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులకు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు అధికార దుర్వినియోగమేనని, జీవో నంబర్ 243 జారీ చేయడాన్ని పిటిషనర్‌ సవాలు చేశారు. ప్రభుత్వ వ్యవస్థల్లో భాగమైన జ్యూడిషియల్‌, బ్యూరోక్రాట్స్‌, పొలిటిషియన్స్‌కు ఇళ్ల స్థలాలను కేటాయించడం సరికాదని వాదించారు.

Source link