విశాఖలో మరో టూరిజం అట్రాక్షన్, కైలాసగిరి వద్ద గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జి నిర్మాణం-visakhapatnam glass skywalk bridge construction starts at kailasagiri titanic view point ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

గ్లాస్ స్కైవాక్ వంతెన గురించి ఆసక్తికరమైన విషయాలు

గ్లాస్ స్కైవాక్ వంతెన విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన కైలాసగిరి వద్ద నిర్మిస్తున్నారు. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్‌గా నిర్మించబడింది. ఈ ప్రాజెక్ట్ ను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం కింద విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఆర్జే అడ్వెంచర్స్‌తో కలిసి, ఎస్ఎస్ఎమ్ షిప్పింగ్ లాజిస్టిక్స్, భారత్ మాతా వెంచర్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ గ్లాస్ వంతెన ఒకేసారి 40 మంది వ్యక్తులు నడవవచ్చు. 

Source link