HMDA Permissions : వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు

హెచ్ఎండీఏలో అప్లికేష‌న్ల సంఖ్య చాలా త‌గ్గింద‌ని, వాటి క్లియ‌రెన్స్ ప్ర‌క్రియ కూడా నెమ్మ‌దిగా సాగుతున్న‌దని పలు వార్తలు వచ్చాయని… కానీ అవేమి నిజాలు కాద‌ని HMDA స్ప‌ష్టం చేసింది. అనుమ‌తుల ప్ర‌క్రియ గ‌తంలో పోలిస్తే వేగ‌వంత‌మైంద‌ని తెలిపింది. అధికారుల నుంచి ఎలాంటి వివ‌రాలు తీసుకోకుండా త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చురించ‌డం స‌రికాదని పేర్కొంది.

Source link