AP Trains Information: ప్రయాణికులకు అల‌ర్ట్‌ – నాలుగు రైళ్లు రద్దు, వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ స‌హా 10 రైళ్లు రీషెడ్యూల్

ప్రయాణికులకు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు అలర్ట్ ఇచ్చారు. నాలుగు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ స‌హా ప‌ది రైళ్లను రీషెడ్యూల్‌ చేశారు. ఈ మేరకు అధికారులు వివరాలను పేర్కొన్నారు.

Source link