Red Sandal Auction: ఎర్ర చందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్ విండో విధానం కోరిన డిప్యూటీ సీఎం పవన్

Red Sandal Auction: ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని ఏపీ డిప్యూటీ సీఎం అటవీ పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.  ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సింగిల్ విండోకు కస్టోడియన్ గా ఉంటుందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి  భూపేంద్ర యాదవ్‌ను కోరారు. 

Source link