Adilabad Protests: ఆదిలాబాద్‌లో ఆగని నిరసనలు, పోలీసులను అడ్డుకున్న గ్రామస్తులు, కొనసాగుతున్న ఆందోళనలు

Adilabad Protests: ఉమ్మడి ఆదిలాబాద్ లోని నిర్మల్ జిల్లా దిలావర్పూర్‌లో రైతులను, నిరసనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో గ్రామస్థులు తీవ్రంగా ఆగ్రహించారు. దీంతో గ్రామస్థులంతా మూకుమ్మడిగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి రోడ్లపై నిరసన తెలిపారు.

Source link