Nabha Natesh looks arresting in her latest pics గ్లామర్ తో హద్దులు దాటేసిన నభా నటేష్


Wed 27th Nov 2024 03:59 PM

nabha natesh  గ్లామర్ తో హద్దులు దాటేసిన నభా నటేష్


Nabha Natesh looks arresting in her latest pics గ్లామర్ తో హద్దులు దాటేసిన నభా నటేష్

ఇస్మార్ట్ పోరి నభా నటేష్ కి అర్జెంట్ గా ఓ బ్రేక్ కావాలి. లేదంటే సోషల్ మీడియా షేకవడం ఖాయం. ఇస్మార్ట్ శంకర్ తర్వాత హిట్ కోసం అల్లాడిపోతున్న నభా నటేష్ అవకాశాల కోసం అందాల జాతర మొదలు పెట్టింది. ఫెస్టివల్ వచ్చినా, లేదంటే ఖాళీ సమయాల్లో అయినా  నభా నటేష్ స్పెషల్ ఫోటో షూట్స్ తో చూపు తిప్పకొనివ్వదు. 

ప్రస్తుతం నిఖిల్ స్వయంభు చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నభా నటేష్ ఆ చిత్రంలో యువరాణి పాత్రలో కనిపించబోతుంది. అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఫోటొస్ వదులుతున్న నభా నటేష్ తాజాగా వదిలిన ఫోటో షూట్ చూస్తే మతిపోవాల్సిందే. 

ఆ ఫోటోస్ చూసిన వారు అబ్బో  నభా నటేష్ గ్లామర్ హద్దులు దాటేసింది అంటూ కామెంట్ చెయ్యకమానరు. చిట్టిపొట్టి మోడ్రెన్ డ్రెస్ లో  నభా నటేష్ అందాలు వర్ణించడానికి ఏ కవో దిగిరావాలేమో అన్నట్టుగా ఆమె అందాలు ఆ ఫొటోస్ లో హైలెట్ అయ్యాయి. 


Nabha Natesh looks arresting in her latest pics:

Nabha Natesh Turns On The Glamour Mode 





Source link