Posted in Andhra & Telangana AP Govt On Ganja Control : గంజాయి విక్రయిస్తే సంక్షేమ పథకాలు కట్, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం Sanjuthra November 27, 2024 AP Govt On Ganja Control : ఏపీలో గంజాయి అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని నిర్ణయించింది. అలాగే నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కు ఈగల్ అని నామకరణం చేశారు. Source link