Posted in Andhra & Telangana TG SSC Exams 2025 : ఇంటర్నల్ మార్కులు రద్దు..! తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు Sanjuthra November 28, 2024 Telangana SSC Exams 2025 : పదో తరగతి మార్కుల విధానంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఇంటర్నల్ మార్కుల విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఇకపై 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. Source link