Posted in Andhra & Telangana Mulugu New Mandal: ములుగు జిల్లాలో మరో కొత్త మండలం, మంత్రి సీతక్క చొరవతో నెరవేరిన కల Sanjuthra November 29, 2024 Mulugu New Mandal: ములుగు జిల్లాలోని మల్లంపల్లి వాసుల కల ఎట్టకేలకు నెరవేరింది. మల్లంపల్లిని ప్రత్యేక మండల కేంద్రంగా ప్రకటించాలని కొన్నేళ్ల నుంచి స్థానికులు డిమాండ్ చేస్తుండగా.. స్థానిక మంత్రి సీతక్క చొరవతో మల్లంపల్లి ప్రజల కోరిక నెరవేరింది. Source link