Samantha is deeply saddened తీవ్ర విషాదంలో సమంత


Fri 29th Nov 2024 05:24 PM

joseph prabhu  తీవ్ర విషాదంలో సమంత


Samantha is deeply saddened తీవ్ర విషాదంలో సమంత

నిన్న ముంబై లో సిటాడెల్ సక్సెస్ పార్టీలో హీరో వరుణ్ ధావన్ తో కలిసి డాన్సులు చేస్తూ హానీ – బన్నీ టీం అందరితో సందడి చేసిన సమంత ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సమంత తండ్రి జోసఫ్ ప్రభు కన్నుమూశారు, తన తండ్రి మరణించిన విషయాన్ని సమంత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. 

మనం మళ్లీ కలిసే వరకు నాన్న.. అంటూ హృదయం ముక్కలైన ఎమోజితో ని జోడిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దానితో సమంతను ఓదారుస్తూ, ఆమెకి ధైర్యం చెబుతూ సపోర్ట్ గా పలువురు ట్వీట్లు పెడుతున్నారు. నిజంగా ఇది సమంత జీవితంలో తీరని విషాదంగా ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. 


Samantha is deeply saddened:

Samantha Ruth Prabhu Father Joseph Prabhu Passes Away





Source link