South Central Railway : రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. తిరుప‌తికి ప్రత్యేక రైళ్లు.. వందేభార‌త్‌కు అద‌న‌పు కోచ్‌లు

South Central Railway : రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రద్దీకి తగ్గట్టు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

Source link