హాసిని హత్య కేసులో ఎన్నో మలుపులు.. సుపారీ హత్యగా అనుమానాలు!-the murder case of hijra hasini in nellore has become a mystery ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

20కి పైగా కత్తిపోట్లు..

కొడవలూరు మండలం పార్లపల్లి గుడిలో పూజలు ఉన్నాయని కొందరు హిజ్రాలు హాసినీని ఆహ్వానించారు. దీంతో హాసినీ, మరో నలుగురు మంగళవారం రాత్రి కారులో వెళ్లారు. పూజల అనంతరం తిరుగి వస్తున్నారు. టపాతోపు వచ్చేసరికి రెండు కార్లు వీరి కారును అడ్డగించాయి. వెంటనే ఆ కార్లలోంచి ఆరుగురు యువకులు వచ్చి.. హాసినిపై కత్తులతో దాడిచేసి హతమార్చారు. మెడ, తల, వీపు మీద ఇరవైకి పైగా కత్తిపోట్లు ఉన్నాయి.

Source link