Telangana News Live December 1, 2024: CM Revanth Reddy : మన వాటా దక్కేలా వాదనలు వినిపించండి

CM Revanth Reddy : మన వాటా దక్కేలా వాదనలు వినిపించండి – కృష్ణా, గోదావరి జలాలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 01 Dec 202411:51 PM IST

తెలంగాణ News Live: CM Revanth Reddy : మన వాటా దక్కేలా వాదనలు వినిపించండి – కృష్ణా, గోదావరి జలాలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలన్నీ సిద్ధంగా ఉంచాలని దిశానిర్దేశం చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Source link