Posted in Andhra & Telangana Jagtial Crime : జగిత్యాల జిల్లాలో దారుణం, ఆస్తి కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు Sanjuthra December 3, 2024 Jagtial Crime : జగిత్యాల జిల్లా కుమ్మరిపల్లిలో దారుణ హత్య జరిగింది. ఆస్తి వివాదంలో సొంత అన్నను తమ్ముడు దారుణంగా హత్య చేశాడు. ఒంటరిగా ఉన్న అన్న పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. Source link