మాజీ ఎమ్మెల్యే అనుచరుల అత్యుత్సాహం, కాంగ్రెస్‌ జెండాలతో ర్యాలీ.. నిలిచిన ఐపీఎస్‌ పెళ్లి-exmlas followers enthusiasm rally with congress flags ipss wedding stalled ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఈ క్రమంలో మంగళవారం యువ ఐపీఎస్ అధికారి వివాహం అర్థాంతరంగా నిలిచిపోయింది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ నాయకుడి కుమార్తెతో ఐపీఎస్‌ అధికారి వివాహానికి ఏర్పాట్లు చేవారు. గుంటూరు నగరంలోని ఒక ప్రైవేటు స్కూల్లో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో పెళ్లి వేదికకు వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాలతో హంగామాతోమాజీ ఎమ్మెల్యే అనుచరులు హడావుడి చేశారు.

Source link