ఏపీలో ఇంటింటికి కుళాయితో తాగునీటి సరఫరా, అమృతధార పేరుతో జలజీవన్ మిషన్‌ అమలు చేస్తామన్న పవన్-pawan kalyan says he will implement jaljeevan mission under the name of amrutdhara ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

పైపు లైన్ల డిజైన్ లు కూడా గందరగోళం గా ఉన్నాయని, వాటిని కూడా సరిచేస్తామన్నారు. ఇంజనీరింగ్ అధికారులు కూడా పైప్స్ ద్వారా సరిగా నీటి ధార వచ్చేలా చూడాలని, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేకపోతే బాధ కలుగుతుందన్నారు. కొన్ని చోట్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, జనవరి, 2025 కి పూర్తి అయ్యే ఈ ప్రాజెక్టు ను పొడిగించి నిధులు ఇవ్వాలని కోరానని చెప్పారు. గ

Source link