Qualities that Rashmika should have in a future husband రష్మిక కాబోయే వాడికుండాల్సిన లక్షణాలు


Wed 18th Dec 2024 04:06 PM

rashmika mandanna  రష్మిక కాబోయే వాడికుండాల్సిన లక్షణాలు


Qualities that Rashmika should have in a future husband రష్మిక కాబోయే వాడికుండాల్సిన లక్షణాలు

నేషనల్ క్రష్ రష్మిక-హీరో విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారనే రూమర్స్ తరచూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. రష్మిక-విజయ్ దేవరకొండ ఈ విషయమై ఎక్కడా క్లారిటీ ఇవ్వరు. కానీ ఇండైరెక్ట్ గా స్పందిస్తూ ఉంటారు. ప్రస్తుతం వరస సక్సెస్ లతో దూసుకుపోతున్న రష్మిక మందన్న పుష్ప 2 ద రూల్ విజయం తో ఉబ్బితబ్బిబ్బవుతోంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక తనకి కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. మన సుఖ-దుఃఖాల్లో, కష్ట-సుఖాల్లో ప్రతి చోటా భాగస్వామి తోడుగా ఉండాలి, ఒకరికొకరు గౌరవించుకోవాలని.. తనకి కాబోయే భర్తది మంచి మనసై ఉండాలని రష్మిక కోరుకుంటుంది. 

ప్రేమలో ఉండటమంటే అది మంచి పార్ట్నర్ ని కలిగి ఉండటమే, లైఫ్ లో ఒక తోడు ఉండాలని, లేదంటే ఆ జీవితానికి అర్ధం ఉండదంటూ రష్మిక లైఫ్ పార్ట్నర్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. 


Qualities that Rashmika should have in a future husband:

Rashmika Mandanna Talks About Her Ideal Husband





Source link