Posted in Andhra & Telangana TS Gruha Lakshmi : ‘గృహలక్ష్మి’ దరఖాస్తుల్లో గందరగోళం! Sanjuthra August 8, 2023 Telangana Gruha Lakshmi Scheme: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకానికి సంబంధించిన దరఖాస్తుల విషయంలో గందరగోళంగా మారింది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ… కొన్నిచోట్ల అధికారులకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. Source link