Srisailam Brahmotsavam 2025 : ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు – ఈసారి అదనపు ఏర్పాట్లు..!

Srisailam Maha Shivratri Brahmotsavam 2025:  శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఖరారైంది.  ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 1వ తేదీతో ముగుస్తాయని ఆలయ అధికారులు తెలిపారు. 11 రోజులు సాగే బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తారు. 

Source link