అల్లు అర్జున్ పై కోమటి రెడ్డి ఫైర్

తెలంగాణ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై ఫైర్ అవడమే కాదు ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. 

ఇకనుండి బెన్ ఫిట్ షోలు ఉండవు.. మంత్రిగా చెబుతున్నా.

సినిమాలకు ఎక్స్ ట్రా రేట్లు ఉండవు.. 

హై బడ్జెట్ అయినా లో బడ్జెట్ పెట్టుకున్నా మా సంబంధంలేదు 

ఏమైనా చారిత్రక , స్వతంత్ర పోరాటంలో.. తెలంగాణ గురించి సినిమా లుంటే ప్రభుత్వ సహకారం తప్పక ఉంటుంది

హై బడ్జెట్ తో మిమ్మల్ని ఎవరు సినిమా తీయమన్నారు.?

ఇంత జరిగినా..తను తప్పు చేయలేదు అని సీఎం అల్లు అర్జున్ అనడం సరికాదు

సీఎం అసెంబ్లీలో మాట్లాడింది అబద్దమా..?

పోలీసుల నుండి సమాచారం తీసుకున్న తర్వాత.. సీఎం మాట్లాడారు

ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారు.. దాన్ని కూడా అల్లు అర్జున్ తప్పు పడతావా..?

హీరోలు.., ఇలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా చూసుకోవాలి

ఇలాంటి ఘటనలు రిపీట్ కాకూడదు..

త్వరలోనే సినిమా ఇండస్ట్రీతో సమావేశం అవుతాము 

ఇండస్ట్రీ అంటే ప్రభుత్వానికి ప్రేమ ఉంది

అల్లు అర్జున్ కు లీగల్ వాళ్లు ఎందుకు చెబుతారు

మనిషి చనిపోతే.. కూడా వెళ్ళొద్దు అంటారా..?

ప్రాణం అంటే లెక్కలేదా..?

చిత్రపురి లో అనేక అక్రమాలు జరిగినట్లు మా దృష్టికి వచ్చాయి

మీరు ఎంత బడ్జెట్ అయినా పెట్టుకోండి 

ప్రాణం పోయాక మళ్లీ రాదు .. అల్లు అర్జున్ గుర్తుంచుకోవాలి

అల్లు అర్జున్ కు అనుమతి లేకుండా రావడం తప్పు 

ప్రాణం పోయిన ఆ తల్లి కొడుకు చేయి వదల్లేదు 

ఇవన్నీ అల్లు అర్జున్ కు తెలిసినా.. హీరో బయటికి వెళ్ళలేదు

రేవతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది 

ఆ రేవతి కుటుంబాన్ని చూస్తుంటే.. కళ్ళకు నిల్లుచ్చాయి 

రేవతి భర్తకు లివర్ ట్రాన్స్ ప్లాంట్ అయ్యింది 

వారి పిల్లలను ప్రతీక్ ఫౌండేషన్ ఆదుకుంటుంది

Source link